వెంకీ చెల్లిగా బుట్టబొమ్మ.. అన్నాచెల్లెళ్ళ అనుబంధంపై సినిమా
ఎఫ్3’తో నవ్వులు పూయించనున్న హీరో వెంకటేష్ , సల్మాన్‌ఖాన్ ‘కభీ ఈద్ కభీ దివాళి’ చిత్రంలో నటించనున్నారు. ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్న చిత్రమిది.
ఎఫ్3’తో నవ్వులు పూయించనున్న హీరో వెంకటేష్ , సల్మాన్‌ఖాన్ ‘కభీ ఈద్ కభీ దివాళి’ చిత్రంలో నటించనున్నారు. ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. పూజాహెగ్డే కథానాయిక. ప్రస్తుతం ముంబయిలోని విలేపార్లేలో వేసిన ప్రత్యేక సెట్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో పూజా, వెంకీ అన్నాచెల్లెలుగా కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలకు కథలో ఎంతో ప్రాధాన్యముందట. వాళ్లిద్దరి అనుబంధం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురు కోసం 36 ఏండ్ల సంది మగ వేషంలో తల్లి..
ఎండల నుంచి రిలాక్స్ కోసం వాటర్ స్ప్రింకర్స్ పెట్టిన సర్కార్
2 గంటలు బస్సును ఆపిన కోతి !! ప్యాసింజర్లకు పోయింది మతి !!
Viral Video: ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ !! నెట్టింట వీడియో వైరల్
5ఏళ్లకే తల్లైన చిన్నారి !! అసలు విషయం తెలిసి వైద్యులు షాక్..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

