5వ రోజూ ఆగని సర్కారోడి జోరు.. నైజాంలో ఎవరూ అందుకోని నయా రికార్డ్‌

ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట దండయాత్ర కొనసాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Phani CH

|

May 18, 2022 | 6:59 PMఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట దండయాత్ర కొనసాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎట్ ప్రజెంట్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. రిలీజైన ఫస్ట్ డే నుంచే పాజిటవ్‏ రెస్పాన్స్ తో నయా వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే అటు ఓవర్‌సీస్లోనూ.. ఇటు టూ స్టేట్స్‌ లోనూ బాక్సాఫీస్ బద్దలు కొడుతూ వస్తున్న ఈసినిమా.. తాజాగా ఐదో రోజు కూడా అదే ఊపుతో.. అదే జోరుతో.. రికార్డులు రీసౌండ్ వినిపిస్తోంది. అకార్డింగ్ టూ ఫిల్మీ రిపోర్ట్.. ఒక్క ఐదో రోజే 1.86 క్రోర్ షేర్‌ను రీజ్‌ అయింది సర్కారు వారి పాట సినిమా..! ఇక ఓవర్‌ ఆల్‌గా ఒక్క నైజాంలోనే దాదాపు 31 కోట్ల మార్క్‌కు రీచ్‌ అయింది. అంతేకాదు నైజాం ఏరియాలో 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మహేష్ బాబు మూడవ చిత్రంగా కూడా నిలిచింది ఈ సినిమా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెంకీ చెల్లిగా బుట్టబొమ్మ.. అన్నాచెల్లెళ్ళ అనుబంధంపై సినిమా

కూతురు కోసం 36 ఏండ్ల సంది మగ వేషంలో తల్లి..

ఎండల నుంచి రిలాక్స్ కోసం వాటర్ స్ప్రింకర్స్ పెట్టిన సర్కార్

2 గంటలు బస్సును ఆపిన కోతి !! ప్యాసింజర్లకు పోయింది మతి !!

Viral Video: ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ !! నెట్టింట వీడియో వైరల్

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu