ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఇక హంగామా మొదలైనట్టే !!

సలార్ సినిమా వైపే ఆశాగా చూస్తున్నారు డార్లింగ్ హార్డ్‌ కోర్ ఫ్యాన్స్. పాన్‌ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ ను విట్ నెస్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు.

Phani CH

|

May 18, 2022 | 7:58 PM

సలార్ సినిమా వైపే ఆశాగా చూస్తున్నారు డార్లింగ్ హార్డ్‌ కోర్ ఫ్యాన్స్. పాన్‌ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ ను విట్ నెస్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే వీరి ఈగర్ ను మరింతగా పెంచే ఓ పని చేశారు హోంబులే మేకర్స్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ ను మొదలెట్టారు సలార్ అండ్ టీం, ఈ క్రమంలోనే సలార్ ద సగా పేరుతో ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాలో అఫీషియల్ అకౌంట్స్‌ ను క్రియేట్ చేశారు ఈ మూవీ మేకర్స్. క్రియేట్ చేయడమే కాదు అప్పుడే సలార్కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇక అఫీషియల్ గా ఇవ్వనుట్టు క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

5వ రోజూ ఆగని సర్కారోడి జోరు.. నైజాంలో ఎవరూ అందుకోని నయా రికార్డ్‌

వెంకీ చెల్లిగా బుట్టబొమ్మ.. అన్నాచెల్లెళ్ళ అనుబంధంపై సినిమా

కూతురు కోసం 36 ఏండ్ల సంది మగ వేషంలో తల్లి..

ఎండల నుంచి రిలాక్స్ కోసం వాటర్ స్ప్రింకర్స్ పెట్టిన సర్కార్

2 గంటలు బస్సును ఆపిన కోతి !! ప్యాసింజర్లకు పోయింది మతి !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu