పెళ్లి కొడుకు షేర్వాణీ ధరించడం నచ్చక.. ఏకంగా రాళ్ళతో !!

 పెళ్లిలో వరుడు షేర్వాణీ ధరించడంపై చెలరేగిన వివాదం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లా మంగ్‌బడా గ్రామంలో వరుడు షేర్వాణీ వేసుకోగా గిరిజన సంప్రదాయాన్ని అనుసరించి ధోతీ, కుర్తా మాత్రమే ధరించాలంటూ అమ్మాయి తరఫువాళ్లు పట్టుబట్టారు. దీనిపై చెలరేగిన వాగ్వాదం ముదిరి అమ్మాయి, అబ్బాయి తరఫువారు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీనిపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. షేర్వాణీపై పెళ్లికూతురి తల్లిదండ్రులు అభ్యంతరపెట్టకున్నా వారి బంధువులే గొడవకు దిగారంటూ […]

Phani CH

|

May 18, 2022 | 8:08 PMపెళ్లిలో వరుడు షేర్వాణీ ధరించడంపై చెలరేగిన వివాదం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లా మంగ్‌బడా గ్రామంలో వరుడు షేర్వాణీ వేసుకోగా గిరిజన సంప్రదాయాన్ని అనుసరించి ధోతీ, కుర్తా మాత్రమే ధరించాలంటూ అమ్మాయి తరఫువాళ్లు పట్టుబట్టారు. దీనిపై చెలరేగిన వాగ్వాదం ముదిరి అమ్మాయి, అబ్బాయి తరఫువారు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీనిపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. షేర్వాణీపై పెళ్లికూతురి తల్లిదండ్రులు అభ్యంతరపెట్టకున్నా వారి బంధువులే గొడవకు దిగారంటూ పెళ్లికొడుకు తెలిపాడు. గొడవ సద్దుమణిగాక పెళ్లి తంతు పూర్తి కానిచ్చారు!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఇక హంగామా మొదలైనట్టే !!

5వ రోజూ ఆగని సర్కారోడి జోరు.. నైజాంలో ఎవరూ అందుకోని నయా రికార్డ్‌

వెంకీ చెల్లిగా బుట్టబొమ్మ.. అన్నాచెల్లెళ్ళ అనుబంధంపై సినిమా

కూతురు కోసం 36 ఏండ్ల సంది మగ వేషంలో తల్లి..

ఎండల నుంచి రిలాక్స్ కోసం వాటర్ స్ప్రింకర్స్ పెట్టిన సర్కార్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu