F3 Movie: పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది..‘ఎఫ్3’ నుంచి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్నమూవీ ‘ఎఫ్3’.
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్నమూవీ ‘ఎఫ్3’. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే వినోదాత్మక అంశాలతో పక్కా బ్లాక్ బస్టర్ గా ఎఫ్ 3 ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3′ మూవీ మే 27 న థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధమౌతుంది. ఎఫ్3లో మరింత గ్లామర్ జోడించింది ”పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ గా వచ్చిన ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ సాంగ్. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అప్పిరియన్స్ తో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలసి సందడి చేయబోతున్న ఈ పాట అంచనాలను పెంచేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: May 19, 2022 05:14 PM
వైరల్ వీడియోలు
Latest Videos