లండన్ ఎన్నారైలు అభిమానం.. కారు నెంబరే KTR !!
రోం పోతే రోమన్ లెక్కనే ఉండాలే...కోనాపూర్‌కు పోతే కోనపూరైన లెక్కనే ఉండాలంటరు గద..అట్లనే ఉంటడు మంత్రి కేటీఆర్ సార్.. వూర్లకొస్తే ముసలవ్వతోటి ఆమె మన్వని లెక్కనే ఆమే బాషల్నే మాట్లాడ్తడు..
రోం పోతే రోమన్ లెక్కనే ఉండాలే…కోనాపూర్‌కు పోతే కోనపూరైన లెక్కనే ఉండాలంటరు గద..అట్లనే ఉంటడు మంత్రి కేటీఆర్ సార్.. వూర్లకొస్తే ముసలవ్వతోటి ఆమె మన్వని లెక్కనే ఆమే బాషల్నే మాట్లాడ్తడు..కార్పోరేట్ల మీటింగైతే ఆల్ల స్టైల్లనే ఇంగ్లీష్ల దున్నేస్తడు.ఇగిట్ల ఏడ్కి వోయిన అందర్తోటి శభాష్ అని చప్పట్లు కొట్టిచ్చుకోని అస్తుంటడు. తెలంగాణకు పెట్టువడులు తెచ్చేతందుకు కేటీఆర్ సారు లండన్ పోయిండు గద ..మరీ ఎట్లైట్లైతుంది టూరు..ఎవ్వలెవ్వల్ని కలుస్తుండు అన్ని అర్సుకుందా పాండ్రి ఓసారి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: 11 కోట్లు ఆస్తి విరాళం !! సాధువుల్లో కలిసిపోయిన వ్యాపారి !!
Viral Video: వీడియో కోసం అడివిని తగలబెట్టిన టిక్ టాక్ చుక్కా !!
గుజరాతీ లేడీస్ అరాచకం.. దబాయించి మరీ డబ్బులు లాగేస్తున్నారు..
వాళ్లు బతికేది కేవలం 12 గంటలు మాత్రమే.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘ఓ2’ ట్రైలర్..
F3 Movie: పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది..‘ఎఫ్3’ నుంచి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..
బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!

