గుజరాతీ లేడీస్ అరాచకం.. దబాయించి మరీ డబ్బులు లాగేస్తున్నారు..
మా రాష్ట్రంల వరదలచ్చి అన్ని కొట్టుకపోయ్నయి. అనాథలైనం. పైసల్లెవ్వు. ఎంతో కొంత ఇయ్యిర్రి. సార్ సార్.. మా అన్న కొడ్కుకు మంచిగ లేదు. దావ్కన్లేశ్నం.
మా రాష్ట్రంల వరదలచ్చి అన్ని కొట్టుకపోయ్నయి. అనాథలైనం. పైసల్లెవ్వు. ఎంతో కొంత ఇయ్యిర్రి. సార్ సార్.. మా అన్న కొడ్కుకు మంచిగ లేదు. దావ్కన్లేశ్నం. ఒక్కరూపాయి లేదు. ఎంతో కొంత సాయం జేశి పుణ్యం కట్టుకోర్రి సార్. ఇగో ఇట్ల తొవ్వెంబడి పోంగ అడ్గుతుంటే. .అయ్యో పాపం అని ఇస్తుంటం. అచ్చం ఇదే తరీఖల గుంటూరంత గుజరాత్‌నుంచి అచ్చినోళ్లు అడుక్కుంటుర్రు. ఒగాళ ఇయ్యకపోతే.. రువాబు సూపిచ్చుకుంట వసూలు జేస్తుర్రు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాళ్లు బతికేది కేవలం 12 గంటలు మాత్రమే.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘ఓ2’ ట్రైలర్..
F3 Movie: పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది..‘ఎఫ్3’ నుంచి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్
Published on: May 19, 2022 05:19 PM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

