Viral Video: వీడియో కోసం అడివిని తగలబెట్టిన టిక్ టాక్ చుక్కా !!
టిక్‌టాక్ మనకాడ బందు వెట్టిర్రు గని.. బైటి దేశాలల్ల దాని జోరు తక్వకాలేదు. ఇప్పట్కి టైం దొర్కితే టిక్ టాక్ ఓపెన్ జేసుడే, వీడియోలు జేసుడే. అయితే ఇండ్ల టైంపాస్‌గ కొందరు జేస్తుంటే, ఇంకొందరు ఫేమస్ అయ్యేతందుకు, పైసలు సంపాదించేతందుకు జేస్తుంటరు.
టిక్‌టాక్ మనకాడ బందు వెట్టిర్రు గని.. బైటి దేశాలల్ల దాని జోరు తక్వకాలేదు. ఇప్పట్కి టైం దొర్కితే టిక్ టాక్ ఓపెన్ జేసుడే, వీడియోలు జేసుడే. అయితే ఇండ్ల టైంపాస్‌గ కొందరు జేస్తుంటే, ఇంకొందరు ఫేమస్ అయ్యేతందుకు, పైసలు సంపాదించేతందుకు జేస్తుంటరు. వీళ్లందరు ఒకెత్తు అయితే, ఇంకో ఎత్తు గీ టిక్‌టాకర్. అబ్బ.. ఈమె టిక్ టాక్ కోసం ఇంట్లున్నోళ్లను గుడ సంపేరకమే ఉన్నది పోర్రి. ఇగురం తప్పిన పీనుగ మోశేటోని మీద బైలుకు పోయిందట.. అట్నే ఇగురం తప్పిన టిక్ టాకర్ ఇల్లును తల్గవెట్టిండట అగో అట్నే చేసింది పాకిస్తాన్లుంటే ఈ పనిమంతురాలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుజరాతీ లేడీస్ అరాచకం.. దబాయించి మరీ డబ్బులు లాగేస్తున్నారు..
వాళ్లు బతికేది కేవలం 12 గంటలు మాత్రమే.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘ఓ2’ ట్రైలర్..
F3 Movie: పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది..‘ఎఫ్3’ నుంచి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

