మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి

నోరూరించే తియ్య తియ్యటి మామిడిపండ్లు(Mango) దొరికే సీజన్ వచ్చేసింది.. కూరగాయల మార్కెట్లలో, రోడ్ల వెంట, సూపర్‌మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో.. తోపడు బండ్లపైన.. ఇలా ఎక్కడ చూసినా మామిడి పండ్లు కుప్పలు..

Phani CH

|

May 19, 2022 | 5:36 PM

నోరూరించే తియ్య తియ్యటి మామిడిపండ్లు(Mango) దొరికే సీజన్ వచ్చేసింది.. కూరగాయల మార్కెట్లలో, రోడ్ల వెంట, సూపర్‌మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో.. తోపడు బండ్లపైన.. ఇలా ఎక్కడ చూసినా మామిడి పండ్లు కుప్పలు.. కుప్పలుగా కనిపిస్తున్నాయి. చక్కటి పసుపు రంగులో మెరిసిపోయే వాటిని చూడగానే.. వెంటనే కొనేయాలి.. తినేయాలనిపిస్తుంది..! అయితే ఇటీవలి పసుపు రంగు కనిపించే పండ్లు.. మామిడి పండ్లు కాదు. మామిడిపండ్లు మన ఆరోగ్యానికి హానికారకంగా మారుతున్నాయి. దీనికి కారణం వాటిని త్వరగా మగ్గేలా చేయడానికి హానికారకమైన క్యాల్షియం కార్బైడ్(కార్సినోజెన్) వంటి రసాయనాలు ఉపయోగించడమే. ఫలితంగా క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే సహజసిద్ధమైన పద్ధతిలో పండిన వాటిని మాత్రమే తినాలి. అయితే మామిడి పండ్లు రసాయనాలతో పండించారా..? లేక మగ్గబెట్టిన పండ్లా..? సహజసిద్దంగా పండినవా.. ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా అవసరం..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిచ్‌పైనే కుప్పకూలిన స్టార్ క్రికెటర్‌ !! షాకైన ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే ??

లండన్ ఎన్నారైలు అభిమానం.. కారు నెంబరే KTR !!

Viral Video: 11 కోట్లు ఆస్తి విరాళం !! సాధువుల్లో కలిసిపోయిన వ్యాపారి !!

Viral Video: వీడియో కోసం అడివిని తగలబెట్టిన టిక్ టాక్ చుక్కా !!

గుజరాతీ లేడీస్ అరాచకం.. దబాయించి మరీ డబ్బులు లాగేస్తున్నారు..

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu