వామ్మో..! ఈ బుజ్జి తల్లి.. పిల్లి పిల్ల అనుకుని ఇంటికి ఏం తెచ్చిందో చూడండి..

ఆ బుజ్జి తల్లి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. కాసేటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఒంటరిగా రాలేదు. తనతో పాటు ఓ కూనను కూడా తీసుకొచ్చింది.

Phani CH

|

May 19, 2022 | 5:39 PM

ఆ బుజ్జి తల్లి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. కాసేటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఒంటరిగా రాలేదు. తనతో పాటు ఓ కూనను కూడా తీసుకొచ్చింది. ఆ కూనను చూసి ఇంట్లోని వాళ్లంతా కంగుతిన్నారు. ఎందుకంటే ఆ చిన్నారి పిల్లి పిల్ల అనుకుని చిరుత పులి పిల్లను తీసుకొచ్చింది. అయితే ఆ చిరుత పిల్ల రోజుల వయస్సున్నది కావడంతో ఎవ్వరినీ ఏమీ చేయలేదు. ఈ ఘటన మహారాష్ట్ర మాలేగావ్​లోని మోర్జార్​ శివరా ప్రాంతంలో జరిగింది. అయితే ఆ కుటుంబ సభ్యులు కాస్త సాహసమే చేశారు. కూన కోసం తల్లి వస్తుందేమో అని.. వారం రోజుల పాటు చిరుత పిల్లను తమ వద్దే ఉంచుకున్నారు. కానీ చిరుత మాత్రం ఆ ప్రాంతంలో సంచరించిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఫారెస్ట్ డిపార్టె‌మెంట్ వారికి సమాచారం ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి

పిచ్‌పైనే కుప్పకూలిన స్టార్ క్రికెటర్‌ !! షాకైన ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే ??

లండన్ ఎన్నారైలు అభిమానం.. కారు నెంబరే KTR !!

Viral Video: 11 కోట్లు ఆస్తి విరాళం !! సాధువుల్లో కలిసిపోయిన వ్యాపారి !!

Viral Video: వీడియో కోసం అడివిని తగలబెట్టిన టిక్ టాక్ చుక్కా !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu