Badvel Bypoll: భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్.. క్యూ కట్టిన ఓటర్లు.. లైవ్ వీడియో
ఏపీ బద్వేల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గంలో 2,15,292 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బరిలో అధికార వైసీపీ సహా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నియోజకర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సింహంతో పోరుకు కాలు దువ్విన శునకం.. ఫలితం మాత్రం మీరు ఊహించింది కాదు. వైరల్ వీడియో..
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

