AP Global Investors Summit: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్.. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుపై డైలాగ్ వార్‌ కంటిన్యూ అవుతోంది.! లోకేష్ ఫేక్ సమ్మిట్‌గా అభివర్ణించడంపై మండిపడ్డారు ఎంపీ భరత్..! జగన్ ముందు లోకేష్ ఓ బచ్చా అంటూ విరుచుకుపడ్డారు. అటు ఈ వివాదంలోకి CPI నేత నారాయణ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గురి మధ్య డైలాగ్ వార్ ఓ సారి చూద్దాం...

AP Global Investors Summit: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్.. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..

| Edited By: Anil kumar poka

Updated on: Mar 07, 2023 | 7:14 PM

Follow us