Janhvi Kapoor: ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 లో మొత్తానికి జాన్వీనే పట్టారుగా !!
శ్రీదేవీ కూతురు..! ఎన్టీఆర్ మనువడు! ఒక్కటిగా చేస్తున్నారు.. కొరటాల సినిమాను.! ఇక ఇదే విషయాన్ని ఇప్పుడు పక్కాగా మరో సారి చెప్పారు. చూడముచ్చటైన తన ఫస్ట్ లుక్ ఫోటోను రిలీజ్ చేశారు.
శ్రీదేవీ కూతురు..! ఎన్టీఆర్ మనువడు! ఒక్కటిగా చేస్తున్నారు.. కొరటాల సినిమాను.! ఇక ఇదే విషయాన్ని ఇప్పుడు పక్కాగా మరో సారి చెప్పారు. చూడముచ్చటైన తన ఫస్ట్ లుక్ ఫోటోను రిలీజ్ చేశారు. ఇక అంతే! అలా.. అలా.. టూ స్టేట్స్ సెన్సేషన్గా మారిపోయారు. శ్రీదేవి కూతురుగా.. బాలీవుడ్ హీరోయిన్ గా మనకు పరిచయం ఉన్న జాన్వీ కపూర్.. ఇక పై టాలీవుడ్‌లో సందడి చేయనున్నారు. తన తల్లి కోరిక మేరకు.. తెలుగు సినిమా చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్‌గా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అవడంతో… ఎట్ ప్రజెంట్ అంతటా వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Manoj: తాళి కడుతూ.. ఏడ్చేసిన మనోజ్ !! ఎందుకంటే ??
JR NTR: అమెరికా పయనమైన తారక్.. ఇక హాలీవుడ్ షేకవడం పక్కా..
గంటలో పెళ్లి.. గుండెపోటుతో వధువు మృతి.. అయినా ఆగని వివాహం !!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

