Manchu Manoj: తాళి కడుతూ.. ఏడ్చేసిన మనోజ్ !! ఎందుకంటే ??
ఎదైన ఓ హ్యాపీ మూమెంట్లో మనకు తెలియకుండానే మన కళ్లల్లో నీళ్లు తిరగాడాన్ని గమనించారా..? అసంకల్పితంగా.. భావోద్వేగానికి గురయ్యారా..?
ఎదైన ఓ హ్యాపీ మూమెంట్లో మనకు తెలియకుండానే మన కళ్లల్లో నీళ్లు తిరగాడాన్ని గమనించారా..? అసంకల్పితంగా.. భావోద్వేగానికి గురయ్యారా..? ఓ పారు ఆలోచించండి..! డెఫ్‌నెట్‌గా అయ్యే ఉంటారు. ఇప్పుడు మంచు మనోజ్ కూడా అదే చేశారు. తన పెళ్లి వేడుకలో ఓ ఘట్టం దగ్గర ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. ముచ్చటగా.. మన సొట్టబుగ్గల హీరో పెళ్లి అయిపోయింది. చూడచక్కనైన మౌనిక రెడ్డితో మనువాడే ఘట్టం ముగిసింది. కానీ ఆ ఘట్టంలో.. మంచు మనోజ్ ఎమోషనల్ అవడం.. ఆ ఫోటోలను మంచక్క షేర్ చేయడంతో.. ఎట్ ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JR NTR: అమెరికా పయనమైన తారక్.. ఇక హాలీవుడ్ షేకవడం పక్కా..
గంటలో పెళ్లి.. గుండెపోటుతో వధువు మృతి.. అయినా ఆగని వివాహం !!
Published on: Mar 07, 2023 09:44 AM
వైరల్ వీడియోలు
Latest Videos