JR NTR: అమెరికా పయనమైన తారక్.. ఇక హాలీవుడ్ షేకవడం పక్కా..
ఇందుకోసమే! యంగ్ టైగర్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇందుకోసమే! తారక్ ఫ్యాన్స్ కాపు కాచుకుని కూర్చున్నారు. ఇందుకోసమే! నందమూరి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇందుకోసమే! యంగ్ టైగర్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇందుకోసమే! తారక్ ఫ్యాన్స్ కాపు కాచుకుని కూర్చున్నారు. ఇందుకోసమే! నందమూరి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే అన్నట్టు.. మన యంగ్ టైగర్ కూడా చాలా జోష్‌గానే కనిపిస్తున్నారు. హాలీవుడ్‌ను షేక్ చేయడం పక్కా అనే హింట్ ఇస్తున్నారు. టాలీవుడ్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది క్రేజీయెస్ట్ హీరోగా నామ్ కమాయించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా యూఎస్‌ఏ బయలుదేరాదు. ముందు నుంచి వస్తున్న న్యూస్‌లను నిజం చేస్తూ.. చాలా జోష్‌గా.. చాలా యాక్టివ్‌గా… శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్లాష్ అయ్యారు. ప్లెయిన్ లైట్ క్రీమ్ హుడీలో.. సింపుల్ లుక్స్‌లో చాల గ్రేట్‌గా కూడా కనిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గంటలో పెళ్లి.. గుండెపోటుతో వధువు మృతి.. అయినా ఆగని వివాహం !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

