నా కన్న తండ్రే.. నన్ను లైంగికంగా వేధించాడు !!
అమ్మాయి మారుతోంది. అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మగాడితో సమానంగా.. కాదు కాదు.. మగాడికి మించి పరిగెడుతోంది. తన మార్క్ ఏంటో స్పష్టంగా చూపిస్తోంది.
అమ్మాయి మారుతోంది. అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మగాడితో సమానంగా.. కాదు కాదు.. మగాడికి మించి పరిగెడుతోంది. తన మార్క్ ఏంటో స్పష్టంగా చూపిస్తోంది. కానీ ఓ మహమ్మారిని చూసి మాత్రం జంకుతోంది. ఇంటా.. బయటా ఉన్న ఆ మహమ్మారిని ఎదుర్కోలేక పోతోంది. సెలబ్రిటీ.. కమ్ పొలిటీషియన్ కుష్బు కూడా ఈ మహమ్మారి కారణంగానే మనోవేదన అనుభవించానని తాజగా చెప్పడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఎగ్జిగూటివ్ కమిటీ మెంబర్‌గా.. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబర్‌గా.. ఎంతో బిజీగా ఉన్న కుష్భూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. అమ్మాయిల పాలిట మహమ్మారిలా భావించే లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ.. తన జీవితంలోని చీకటి రోజుల గురించి చెప్పారు. తన తండ్రే తనను లైంగికంగా వేధించారటూ.. రివీల్ చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైతే, అది వాళ్లను జీవితాంతం భయపెడుతూనే ఉంటుందన్నారు. తన విషయంలో కూడా అదే జరిగిందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం ఐడియా గురూ !! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమతో స్నేహ మళ్లీ పడిపాయే
Upasana Konidela: ఈ సంవత్సరం నా భర్త రామ్ చరణ్ దే.. అంటున్న ఉపాసన..
Mahesh Babu: పాపం సానియా.. ఎంత పని చేసావు మహేషా..
Janhvi Kapoor: ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 లో మొత్తానికి జాన్వీనే పట్టారుగా !!
Manchu Manoj: తాళి కడుతూ.. ఏడ్చేసిన మనోజ్ !! ఎందుకంటే ??
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

