ఏం ఐడియా గురూ !! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమతో స్నేహ మళ్లీ పడిపాయే
తన సినిమాలతో అమ్మాయిల్ని ఎలా ప్రేమించాలో నేర్పించారు బన్నీ. అదే సినిమాలతో వాళ్లను ఎలా ప్రపోజ్ చేయాలో కూడా చూపించారు. ఇక ఇప్పుడు స్పెషల్ అకేషన్స్‌లో మన లేడీస్‌ను ఎలా ఇంప్రెస్ చేయాలో కూడా నేర్పిస్తున్నారట.
తన సినిమాలతో అమ్మాయిల్ని ఎలా ప్రేమించాలో నేర్పించారు బన్నీ. అదే సినిమాలతో వాళ్లను ఎలా ప్రపోజ్ చేయాలో కూడా చూపించారు. ఇక ఇప్పుడు స్పెషల్ అకేషన్స్‌లో మన లేడీస్‌ను ఎలా ఇంప్రెస్ చేయాలో కూడా నేర్పిస్తున్నారట. ఇప్పుడిదే మనోడి హార్డ్ కోర్ ఫ్యాన్స్ నెట్టింట అంటున్నారట. స్టైలిష్ టూ ఐకాన్ స్టార్ గా మారినట్టు.. లవర్ బాయ్ టూ ఫ్యామిలీ మ్యాన్గా ఎప్పుడో మారిపోయారు సెన్సేషనల్ స్టార్ అల్లు అర్జున్. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి స్నేహారెడ్డిని.. తన అమేజింగ్ కిడ్స్ అర్హా అండ్ అయాన్‌లను చాలా ప్రేమగా చూసుకుంటారు. వారికి ఏ లోటు రానివ్వకుండా చేస్తుంటారు. ఇక ఈ విషయంలో కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు టార్చ్ బేరర్‌గా నిలుస్తున్నారు. ఫ్యామిలీని చూసుకోవడంలో కూడా.. తన ఫ్యాన్స్ తనను ఫాలో అయ్యేలానే చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో తను చేసిన ఓ ట్వీట్‌తో సోషల్ మీడియలో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ను.. ఫన్నీ కన్వర్ జేషన్‌ను క్రియేట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana Konidela: ఈ సంవత్సరం నా భర్త రామ్ చరణ్ దే.. అంటున్న ఉపాసన..
Mahesh Babu: పాపం సానియా.. ఎంత పని చేసావు మహేషా..
Janhvi Kapoor: ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 లో మొత్తానికి జాన్వీనే పట్టారుగా !!
Manchu Manoj: తాళి కడుతూ.. ఏడ్చేసిన మనోజ్ !! ఎందుకంటే ??
JR NTR: అమెరికా పయనమైన తారక్.. ఇక హాలీవుడ్ షేకవడం పక్కా..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

