Mahesh Babu: పాపం సానియా.. ఎంత పని చేసావు మహేషా..
అందగాడు ఎక్కడున్నా.. అందరి కళ్లూ వాడి మీదేగా..! అందరూ చూసేడి అతగాడి వంకేగా..! ఇప్పుడు సానియా ఈవెంట్లో కూడా ఇదే జరిగిందిగా..!
అందగాడు ఎక్కడున్నా.. అందరి కళ్లూ వాడి మీదేగా..! అందరూ చూసేడి అతగాడి వంకేగా..! ఇప్పుడు సానియా ఈవెంట్లో కూడా ఇదే జరిగిందిగా..! మన ప్రిన్స్ ఒక్కరే.. అందరికీ కనిపించేశారుగా…! టాలీవుడ్‌లోనే మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోగా నామ్ కమాయించిన సూపర్ స్టార్ మహేష్.. తన లుక్స్‌తో ఎప్పుడూ హాట్ సెలబ్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటారు. వెళ్లిన ప్రతీ ఈవెంట్లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారుతుంటారు. తన లుక్స్‌తో.. తన ప్రజెన్స్‌తో షోను మొత్తాన్ని స్టీల్ చేస్తుంటారు. ఇక తాజాగా సానియా వేర్ వెల్ పార్టీలో కూడా ఇదే చేశారు మన ప్రిన్స్.
ఎస్ ! ఇండియన్ టెన్నిస్ ప్లేయర్‌గా ఎన్నో గేమ్ ఆడి.. అవార్డులు తీసుకొచ్చిన సానియా మిర్జా తాజాగా రిటైర్ అయ్యారు. ఇంటర్నేషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికారు. ఈ క్రమంలోనే ‘గేమ్ సెట్ సెలబ్రేట్’ పేరుతో.. సానియా ఫేర్ వెల్ ఈవెంట్ జరిగింది హైదరాబాద్లో. ఇక ఈ ఈవెంట్‌కు సానియా తన నియర్ అండ్ డియర్స్‌ను అందర్నీ ఇన్‌వైట్ చేశారు. మన ప్రిన్స్ మహేష్ కూడా తన వైఫ్ నమ్రతతో కలిసి ఈ ఈవెంట్‌కు వెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 లో మొత్తానికి జాన్వీనే పట్టారుగా !!
Manchu Manoj: తాళి కడుతూ.. ఏడ్చేసిన మనోజ్ !! ఎందుకంటే ??
JR NTR: అమెరికా పయనమైన తారక్.. ఇక హాలీవుడ్ షేకవడం పక్కా..
గంటలో పెళ్లి.. గుండెపోటుతో వధువు మృతి.. అయినా ఆగని వివాహం !!
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

