YS Jagan: వైఎస్‌ఆర్‌‌కు జగన్ నివాళులు.. కడపలో కొనసాగుతున్న సీఎం పర్యటన..

కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఇడుపులపాయ, సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పులివెందుల మండల నేతలతో జగన్ సమావేశం అవుతారు. ముందుగా ఇడుపులపాయలో.. వైఎస్‌ఆర్‌ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు సీఎం జగన్‌. అక్కడ జరిపిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాసేపట్లో.. సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రేపు ఉదయం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ […]

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 24, 2023 | 9:42 AM

కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఇడుపులపాయ, సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పులివెందుల మండల నేతలతో జగన్ సమావేశం అవుతారు. ముందుగా ఇడుపులపాయలో.. వైఎస్‌ఆర్‌ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు సీఎం జగన్‌. అక్కడ జరిపిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాసేపట్లో.. సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రేపు ఉదయం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం జగన్ తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!