AP Budget 2023: మొదలైన ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం..

AP Budget 2023: మొదలైన ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం..

Phani CH

|

Updated on: Mar 14, 2023 | 10:33 AM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం (నేటి నుంచి) ప్రారంభం అయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం (నేటి నుంచి) ప్రారంభం అయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తున్నారు. నజీర్‌ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. ఇదిలా ఉంటే బడ్జెట్‌ను ఈనెల 18వ తేదీన ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ 18వ తేదీకి బదులు ఈ నెల 16వ తేదీనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నోరు జారిన ఆస్కార్ యాంకర్.. ఈ ఇంగ్లీషోళ్లకు చెబితే అర్థం కాదా అంటూ మండిపడుతున్న నెటిజన్స్

S. S. Rajamouli: ఒకడు ఎక్కువ కాదు.. తక్కువ కాదు సెట్ చేసిన జక్కన్న

తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. విమానంలో ఆగని ఆగడాలు

బట్టలు మడతపెట్టడం చూసి ఇన్నాళ్లూ ఇదెలా మిస్సయ్యాను అంటున్న ఆనంద్‌ మహీంద్రా !!

భారత చిత్రపటానికి సెల్యూట్‌ చేసిన శునకం.. జైహింద్‌ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

Published on: Mar 14, 2023 10:33 AM