Amit Shah in AP Live: జగన్ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారింది: అమిత్ షా
విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు ఏపీ బీజేపీ శ్రేణులు. స్థానిక రైల్వేగ్రౌండ్‌లో జరిగే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విచ్చేస్తున్నారు. ప్రధాని మోదీ 9ఏళ్ల పాలనపై అన్ని పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాల్లో విజయోత్సవ సంబరాలు చేస్తోంది బీజేపీ.
విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు ఏపీ బీజేపీ శ్రేణులు. స్థానిక రైల్వేగ్రౌండ్‌లో జరిగే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విచ్చేస్తున్నారు. ప్రధాని మోదీ 9ఏళ్ల పాలనపై అన్ని పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాల్లో విజయోత్సవ సంబరాలు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో విశాఖలో జరిగే మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు భారీగా బీజేపీ నేతలు తరలివచ్చారు. శనివారం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని శ్రీకాళహస్తిలో జరిగిన మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. రెండో సభ బీజేపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేలా బీజేపీ కీలకపాత్ర పోషించాలని చూస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!