1990తో పోల్చితే నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం !!
ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 1990 నుంచి తక్కువ బరువు ఉన్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ఫలితంగా చాలా దేశాలలో స్థూలకాయం అత్యంత సాధారణంగా మారిపోయిందని ‘ది లాన్సెట్ జర్నల్’ ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది. ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల వద్ద అందుబాటులో ఉన్న గ్లోబల్ డేటా ఆధారంగా పరిశీలన చేశామని వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 1990 నుంచి తక్కువ బరువు ఉన్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ఫలితంగా చాలా దేశాలలో స్థూలకాయం అత్యంత సాధారణంగా మారిపోయిందని ‘ది లాన్సెట్ జర్నల్’ ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది. ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల వద్ద అందుబాటులో ఉన్న గ్లోబల్ డేటా ఆధారంగా పరిశీలన చేశామని వివరించింది. 1990తో పోల్చితే ప్రస్తుతం పిల్లలు, యుక్తవయసువారిలో ఊబకాయం నాలుగు రెట్లు పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు, పురుషులలో దాదాపు 3 రెట్లు పెరిగిందని అధ్యయనం పేర్కొంది. 2022లో మొత్తం 159 మిలియన్ల మంది పిల్లలు, యుక్తవయస్కులు, 879 మిలియన్ల మంది పెద్దలు ఊబకాయంతో జీవిస్తున్నారని వివరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లిరోజునే భార్యను కడతేర్చిన భర్త.. ఏం జరిగిందంటే ??
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్‌మెన్
మీ పిల్లలకు జ్వరం వస్తే అశ్రద్ధ చేయకండి.. అది స్కార్లెట్ జ్వరం కావచ్చు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

