మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్‌మెన్
ఏదైనా సాధించాలి అనే పట్టుదల, కృషి ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అలాంటి ఎన్నో సంఘటనలు మనం చూశాం. తాజాగా ఓ యువకుడు తన పట్టుదల, కృషితో ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మంచిర్యాల జిల్లా కు చెందిన ప్రవీణ్ జన్నారంలో డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఎంకాం, బీఈడీ, ఎంఈడీ ఓయూ క్యాంపస్‌లోనే చదువుకొన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఎంకామ్, బీఈడీ, ఎంఈడీ పూర్తి చేశాడు.
ఏదైనా సాధించాలి అనే పట్టుదల, కృషి ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అలాంటి ఎన్నో సంఘటనలు మనం చూశాం. తాజాగా ఓ యువకుడు తన పట్టుదల, కృషితో ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మంచిర్యాల జిల్లా కు చెందిన ప్రవీణ్ జన్నారంలో డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఎంకాం, బీఈడీ, ఎంఈడీ ఓయూ క్యాంపస్‌లోనే చదువుకొన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఎంకామ్, బీఈడీ, ఎంఈడీ పూర్తి చేశాడు. ప్రవీణ్ తండ్రి మేస్త్రీ పనిచేస్తుండగా, తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ప్రవీణ్‌ను డిగ్రీ వరకూ చదివించారు. అనంతరం పట్టుదలతో ప్రవీణ్ వాచ్‌మెన్‌గా పనిచేసుకుంటూ పై చదువులు అభ్యసించి లక్ష్యాన్ని సాధించాడు. ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ లో రాత్రిపూట వాచ్‌మన్‌గా చేరాడు. ఐదేళ్లుగా వాచ్‌మన్‌గా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ పిల్లలకు జ్వరం వస్తే అశ్రద్ధ చేయకండి.. అది స్కార్లెట్ జ్వరం కావచ్చు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

