News Watch Live: తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు వర్షాలు..చిరుజల్లులకు పులకరించిన పుడమి..
రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు తిరిగాయ్.. పలు ప్రాంతాల్లో చల్లటి వాతావరణం నెలకొన్నది.. ఒక్కసారిగా వర్షంపు చిరుజల్లులతో నేలతల్లి పులకరించింది. దీంతో సూర్యుడి తాపం నుండి ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. మూడ్రోజులక్రితమే నైరుతి మేఘాలు..
రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు తిరిగాయ్.. పలు ప్రాంతాల్లో చల్లటి వాతావరణం నెలకొన్నది.. ఒక్కసారిగా వర్షంపు చిరుజల్లులతో నేలతల్లి పులకరించింది. దీంతో సూర్యుడి తాపం నుండి ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. మూడ్రోజులక్రితమే నైరుతి మేఘాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చినా వాతావరణంలో మార్పే కనిపించలేదు.నైరుతి మేఘాలకు ఎంట్రీ పాయింట్ అయిన రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయ్!.ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఒక రేంజ్‌లో వర్షం దంచికొట్టింది. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగు దడ పుట్టించింది. బెజ్జూర్ మండలం కుంటాలమానేపల్లిలో భారీ శబ్ధంతో పడిన పిడుగు తాటిచెట్టును ఉన్నపాటునే దహించేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!