Anil Ravipudi: బిగ్ లీగ్ పై కన్నేసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. పెద్ద ప్లాన్ నే ఇది..!

Anil Ravipudi: బిగ్ లీగ్ పై కన్నేసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. పెద్ద ప్లాన్ నే ఇది..!

Anil kumar poka

|

Updated on: Jun 22, 2023 | 8:13 AM

అనిల్ రావిపూడి.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్గా డైరెక్టర్ గా వరుస సినిమాలతో ఫుల్ జోష్ తో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ దర్శకుడు. కొన్ని సినిమాలకు రైటర్ గా పని చేసిన అనిల్ పటాస్

అనిల్ రావిపూడి.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్గా డైరెక్టర్ గా వరుస సినిమాలతో ఫుల్ జోష్ తో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ దర్శకుడు. కొన్ని సినిమాలకు రైటర్ గా పని చేసిన అనిల్ పటాస్ తో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసిందే లేదు.. మంచి పేరు , వరుస సినిమాలు , కావాల్సినంత క్రేజ్ , సక్సెస్ అన్ని ఉన్న అనిల్ లైఫ్ లో ఉన్న ఆ ఒక్క లోటు ను భగవంత్ కేసరి మూవీతో సరికొత్తగా తీర్చుకోనున్నారు. ఇంతకు ఆ లోటు ఏంటి..? ఈ వీడియోలో చూసేయండి..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!