Adipurush Collections: ప్లాప్ టాక్‌లోనూ.. 400 కోట్ల వైపు..! ఇది ప్రభాస్ రేంజ్..
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇండియన్ సినిమాస్ ముందు తన మేనియాను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దిమ్మతిరిగే వసూళ్లను రాబడుతూనే ఉన్నారు. మిక్స్‌డ్ టాక్లోనూ.. వందల కోట్లను కొల్లగొడుతూ.. నయా రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా..
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇండియన్ సినిమాస్ ముందు తన మేనియాను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దిమ్మతిరిగే వసూళ్లను రాబడుతూనే ఉన్నారు. మిక్స్‌డ్ టాక్లోనూ.. వందల కోట్లను కొల్లగొడుతూ.. నయా రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా.. 400 క్రోర్ మార్క్‌ను రీచ్ అయ్యారు. ఎస్ ! ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య జూన్ 16న రిలీజ్ నే రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ.. ప్రభాస్ స్టార్ డమ్ కారణంగా.. త్రూ అవుట్ వరల్డ్ భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకుంది. అందర్నీ షాకయ్యేలా చేసింది. కానీ ఆ తరువాత వచ్చిన నెగిటివ్ టాక్స్ ఈ సినిమా కలెక్షన్స్‌ను దెబ్బతీస్తాయని అనుకున్నటప్పటికీ.. కలెక్షన్స్‌లో మాత్రం ఎలాంటి డ్రాప్స్ లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంది ఆదిపురుష్ మూవీ. కంటిన్యూ అవడమే కాదు.. వరల్డ్ వైడ్ ఫైవ్ డేస్‌కు గాను.. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ.. 395 క్రోర్ గ్రాస్‌ను వచ్చేలా చేసుకుంది. ప్రభాస్ అన్ బిలీవబుల్ కలెక్షన్స్ రేంజ్‌కు ఈ సినిమా మరో ఎగ్జాంపుల్ అనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!