NBF national conclave: ‘ఫ్యూచర్ ఆఫ్ న్యూస్’పై విస్తృత చర్చ.. అభిప్రాయాలను పంచుకున్న టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, పలువురు ప్రముఖులు
NBF నేషనల్ కాంక్లేవ్‌లో, మారుతున్న వార్తల ప్రపంచంపై పలువురు మీడియా ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
NBF నేషనల్ కాంక్లేవ్‌లో, మారుతున్న వార్తల ప్రపంచంపై పలువురు మీడియా ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ మాట్లాడుతూ ‘ఫ్యాక్టరీ సైజ్ వర్క్‌ఫోర్స్‌తో మీడియా పనిచేస్తుంది, వీరిలో ఎక్కువ మంది జర్నలిస్టులు. చాలా మంది మేధావులతో కలిసి పనిచేయడం అనేది అస్తిత్వ సందిగ్ధం. ఇలా మీడియా ప్రముఖులు ఇంకా ఏమన్నారో చూడాలంటే.. పైన పేర్కొన్న లైవ్ వీడియో లుక్కేయండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JR NTR: బ్రాండ్ అంటే.. ఇది సర్ !! ఒరిజినల్ అంతే..
జక్కన్న పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్.. ఏంటంటే ??
Kantara: ఆ ఒక్క సీనే.. థియేటర్ దద్దరిల్లేలా చేస్తోంది..
Kajal Aggarwal: కాజల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నీల్‌ని ఉద్దేశిస్తూ
రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్
డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో