రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్
మెక్సికన్ ఫుడ్ ను ఓ రెస్టారెంట్ నుంచి కొనుగోలు చేస్తున్న వీడియోను జో బైడన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది విపరీతంగా వైరల్ అయింది. ఇంతకీ విశేషమేంటంటే అమెరికా అధ్యక్షుడికి మెక్సికన్ ఫుడ్ చికెన్ క్యుసడిలాస్ ను లాగించడం ఇష్టం.
మెక్సికన్ ఫుడ్ ను ఓ రెస్టారెంట్ నుంచి కొనుగోలు చేస్తున్న వీడియోను జో బైడన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది విపరీతంగా వైరల్ అయింది. ఇంతకీ విశేషమేంటంటే అమెరికా అధ్యక్షుడికి మెక్సికన్ ఫుడ్ చికెన్ క్యుసడిలాస్ ను లాగించడం ఇష్టం. బైడెన్ లాస్ ఏంజెల్స్ లోని టాకోస్ అనే మెక్సికన్ రెస్టారెంట్ కు వెళ్లారు. బైడెన్ నేరుగా ఆర్డర్ తీసుకున్నారు. ఆర్డర్ కు చెల్లించాల్సిన మొత్తం గురించి బైడెన్ అడగ్గా 50 శాతం డిస్కౌంట్ లభించిందని క్యాషియర్ బైడెన్ కు చెప్పాడు. 16.45 డాలర్ల బిల్లు రాగా, బైడెన్ ఏకంగా 60 డాలర్లు చెల్లించారు. తర్వాతి ఆర్డర్ ఫ్రీగా ఇవ్వాలని బైడెన్ క్యాషియర్ ను కోరారు. కాగా.. మీరు తర్వాతి క్యుసడిలా కొంటే నాకు చెప్పాలని జో బైడెన్ ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. తాను చూసిన గొప్ప అధ్యక్షుల్లో మీరు ఒకరని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్ లో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో
గోమాతను హింసించాడు.. చివరకు ఏమైందో చూడండి
ఇది గిన్నెలు కడిగే స్క్రబ్బర్ అనుకుంటే పొరపాటే.. అదేంటో మీరే చూడండి
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

