ఇది గిన్నెలు కడిగే స్క్రబ్బర్ అనుకుంటే పొరపాటే.. అదేంటో మీరే చూడండి
కేక్ అంటే అందరికీ నోరూరుతుంది. బర్త్ డే అయినా, మరే ఇతర ఈవెంట్ అయినా మొదటి స్థానం కేక్ దే.. ప్రస్తుతం మార్కెట్ లో రకరకాల కేక్ లు అందుబాటులో ఉన్నాయి.
కేక్ అంటే అందరికీ నోరూరుతుంది. బర్త్ డే అయినా, మరే ఇతర ఈవెంట్ అయినా మొదటి స్థానం కేక్ దే.. ప్రస్తుతం మార్కెట్ లో రకరకాల కేక్ లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా వివిధ ఆకృతులలో కేక్ లను తయారు చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఓ వెరైటీ కేక్ హల్ చల్ చేస్తోంది. అవును ఆ కేక్ చూడ్డానికి డిష్ వాష్ చేసే స్పాంజ్ లాగా ఉంది. కేక్ ఆకుపచ్చ ఇంకా పసుపు రంగులతో అచ్చం స్క్రబ్బర్ లాగే ఉంది. పైగా దానిపైన అది సబ్బు నురగే అనిపించేలా నురుగు కూడా ఏర్పాటు చేశారు. దానిని చూడగానే ఎవరైనా అది డిష్ వాష్ స్పాంజే అనుకుంటారు. అయితో ఈ వీడియోలో ఓ వ్యక్తి దానిని కట్ చేసి తింటున్నాడు. ఇది చూసి సోషల్ మీడియా మొత్తం షాక్ అయ్యింది. కొందరు చాలా ఆశ్చర్యపోయారు. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోను లక్ష మందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

