డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో
ఇప్పటి వరకు మనం డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలను ఉపయోగిస్తున్నాం. తాజాగా వేడి వేడి ఇడ్లీలు అందించే ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటి వరకు మనం డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలను ఉపయోగిస్తున్నాం. తాజాగా వేడి వేడి ఇడ్లీలు అందించే ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చాయి. బెంగళూరులో ఒక స్టార్టప్ కంపెనీ ‘ఇడ్లీ ఏటీఎం’లను ఏర్పాటు చేసింది. శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ లు స్థాపించిన స్టార్టప్ ఫ్రెషప్ రోబోటిక్స్, ఇన్ స్టెంట్ ఇడ్లీ తయారు యంత్రాన్ని రూపొందించింది. ఇరవై నాలుగు గంటలు వేడి వేడి ఇడ్లీలు అందించే ఈ ఏటీఎంను ఫ్రెషాట్ యాప్ పేరుతో ఏర్పాటు చేశారు. ఇది కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలు తయారు చేయగలదు. చట్నీ, కారప్పొడి వంటి వాటితో ఇడ్లీలను ప్యాక్ చేసి కస్టమర్లకు అందిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోమాతను హింసించాడు.. చివరకు ఏమైందో చూడండి
ఇది గిన్నెలు కడిగే స్క్రబ్బర్ అనుకుంటే పొరపాటే.. అదేంటో మీరే చూడండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

