JR NTR: బ్రాండ్ అంటే.. ఇది సర్ !! ఒరిజినల్ అంతే..
ఏ హీరోకైనా ఓ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండే... అందరూ ఆ హీరోను ఫాలో అయ్యేలా చేస్తుంది. ఆ హీరో ముందు సాగిలా పడేలా చేస్తుంది. చేతులెక్కి మొక్కేలా చేస్తుంది.
ఏ హీరోకైనా ఓ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండే… అందరూ ఆ హీరోను ఫాలో అయ్యేలా చేస్తుంది. ఆ హీరో ముందు సాగిలా పడేలా చేస్తుంది. చేతులెక్కి మొక్కేలా చేస్తుంది. అతడినే ఫాలో అయ్యేలా చేస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కింగ్ మేకర్ ను చేస్తుంది. ఇక అలాంటి బ్రాండే ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు హద్దులు చెరిపేసేలా అభిమానులను పట్టేసుకుంటున్నారు. తన ఛరిష్మాను వరల్డ్ వైడ్ పాకేలా చేస్తున్నారు. ఎస్ ! అయితే ఫ్యాన్స్ హృదయాల్లో లేక.. ట్విట్టర్ ట్రెండింగ్లో ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్… మరో సారి ట్విట్టర్లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నారు. #ManOfMassesNTR అనే హ్యాష్ ట్యాగ్ తో ఎట్ ప్రజెంట్ ట్విట్టర్ నే షేక్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జక్కన్న పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్.. ఏంటంటే ??
Kantara: ఆ ఒక్క సీనే.. థియేటర్ దద్దరిల్లేలా చేస్తోంది..
Kajal Aggarwal: కాజల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నీల్‌ని ఉద్దేశిస్తూ
రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్
డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

