Kajal Aggarwal: కాజల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నీల్‌ని ఉద్దేశిస్తూ
టాలీవుడ్ చందమామ కాజల్ ఆమె కుమారుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయిన సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ లేఖ రాసింది. ‘‘అప్పుడే నువ్వు పుట్టి 6 నెలలు అవుతోంది.
టాలీవుడ్ చందమామ కాజల్ ఆమె కుమారుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయిన సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ లేఖ రాసింది. ‘‘అప్పుడే నువ్వు పుట్టి 6 నెలలు అవుతోంది. కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. ఒక యంగ్ మదర్‌గా నీ విషయంలో నేను మొదట భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అనుకున్నాను. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం నా సమయాన్ని ఎప్పుడూ కేటాయిస్తూనే ఉంటాను. నీ పై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడను. నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను, మీ నాన్న నీ గురించి సరదాగా మాట్లాడుకుంటాము. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. మై లవ్.. మై నీల్..’’ అని రాసింది కాజల్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్
డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో
గోమాతను హింసించాడు.. చివరకు ఏమైందో చూడండి
ఇది గిన్నెలు కడిగే స్క్రబ్బర్ అనుకుంటే పొరపాటే.. అదేంటో మీరే చూడండి
అమ్మో.. ఒక్క ఫ్యాంట్ రూ.60 లక్షలా !! ఏముంది భయ్యా అందులో !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

