Kantara: ఆ ఒక్క సీనే.. థియేటర్ దద్దరిల్లేలా చేస్తోంది..
సినిమా.. పేరుతో సంబంధం లేదు..! హీరోతో సంబంధం లేదు...! చూపించిన కల్చర్ తో సంబంధం లేదు..! వారి ఆచార వ్యవహారాలతో.. సంబంధంలేదు..! అయినా కూడా..
సినిమా.. పేరుతో సంబంధం లేదు..! హీరోతో సంబంధం లేదు…! చూపించిన కల్చర్ తో సంబంధం లేదు..! వారి ఆచార వ్యవహారాలతో.. సంబంధంలేదు..! అయినా కూడా.. అందరూ మక్కువతోనే చూస్తున్నారు కన్నడ కాంతార మూవీని. కోలం సీన్లను తెలుగులో డబ్ చేయకున్నా…! అర్థం కాని.. వారి భాషలోని మాటలను అలాగే ఉంచినా…! థియేటర్లలలో కదలకుండా కూర్చుంటున్నారు. ఎమోషన్‌తో సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. ఆ కథలోనికి వెళ్లిపోతున్నారు. అయితే ఇప్పుడు ఆసీన్లే.. ఈ సినిమాకు ఈ పాటి రియాక్షన్ వచ్చేలా చేస్తున్నాయని అంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్ అండ్ రివ్యూవర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kajal Aggarwal: కాజల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నీల్‌ని ఉద్దేశిస్తూ
రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్
డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో
గోమాతను హింసించాడు.. చివరకు ఏమైందో చూడండి
ఇది గిన్నెలు కడిగే స్క్రబ్బర్ అనుకుంటే పొరపాటే.. అదేంటో మీరే చూడండి
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

