జక్కన్న పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్.. ఏంటంటే ??
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఓ మీడియా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న గురించి మాట్లాడారు. ‘‘ మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఓ మీడియా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న గురించి మాట్లాడారు. ‘‘ మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది. ఆ తర్వాత బాహుబలి సినిమా చూసి ఆశ్చర్యపోయాను. రాజమౌళి సినిమాలు తెలుగు సినిమా కీర్తిని పెంచేవిధంగా ఉంటాయి’’ అని అన్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడిన ఈ సంగీత దిగ్గజం ‘‘రోజా, బొంబాయి, దిల్ సే.. ఇవ్వన్నీ పాన్ ఇండియా సినిమాలే ’’ అని చెప్పారు. తాజాగా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ అద్భుతమైన విజయం సాధించిందని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara: ఆ ఒక్క సీనే.. థియేటర్ దద్దరిల్లేలా చేస్తోంది..
Kajal Aggarwal: కాజల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నీల్‌ని ఉద్దేశిస్తూ
రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్
డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో
గోమాతను హింసించాడు.. చివరకు ఏమైందో చూడండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

