Megha Rajagopalan: భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం… ( వీడియో )
అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘా రాజగోపాల్ ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు.
అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘా రాజగోపాల్ ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. ఆ దేశంలో ఏటా ఈ అవార్డును 21 కేటగిరిల్లో కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తున్నారు. ఇరవై కేటగిరీల్లో విజేతలకు తలా 15,000 డాలర్లు నగదు బహుమతిని అందజేస్తుండగా… పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో విజేతకు బంగారు పతకం ప్రదానం చేస్తున్నారు. పరిశోధన విభాగంలో మేఘా రాజగోపాలన్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. చైనాలోని రహస్య క్యాంపుల్లో వేలాది మంది ముస్లింలు ఉంచిన విషయాన్ని బహిర్గతం చేసినందుకు ఆమె పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. మరో భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ నీల్ బేడీ కూడా పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బరాత్ శబ్ధాలకు చిర్రెత్తిపోయిన గజరాజు..పెళ్లిలో విధ్వంసం.. ( వీడియో )
Astrazeneca Vaccine: రక్తం గడ్డకట్టి టీనేజర్ మృతి.. టీకా పంపిణీ నిలిపివేత.. ( వీడియో )
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
