Viral Video: బరాత్ శబ్ధాలకు చిర్రెత్తిపోయిన గజరాజు…పెళ్లిలో విధ్వంసం.. ( వీడియో )
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి ఘనంగా జరగబోతుండగా ..ఏనుగు కోపానికి అది కాస్తా అభాసు పాలైంది.
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి ఘనంగా జరగబోతుండగా ..ఏనుగు కోపానికి అది కాస్తా అభాసు పాలైంది. ఆనంద్ త్రిపాఠీ అనే పెళ్లి కొడుకు తన తల్లిదండ్రులు, బంధువర్గంతో తన నారాయణ్ పూర్ గ్రామం నుంచి అమలాపూర్ గ్రామానికి చేరుకున్నాడు. పైగా గ్రామంలో తన వెడ్డింగ్ కి ఓ గజరాజు కూడా తోడైతే ఇక అంతా తనను ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తారని అనుకున్నట్టు ఉన్నాడు. దాంతో తమ వెంట ఓ ఏనుగును కూడా తీసుకు వచ్చాడు. ఊరేగింపులో ఇది ప్రధాన ఆకర్షణగా ఉంటుందని ఉత్సాహంగా బారాత్ జరుపుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. అయితే పెళ్ళివారు మాంచి జోష్ తో టపాకాయలు (క్రాకర్స్) కాల్చడంతోను, పెళ్లి బాజాల శబ్దంతోను ఆ ఏనుగుకు చిర్రెత్తుకొచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Astrazeneca Vaccine: రక్తం గడ్డకట్టి టీనేజర్ మృతి.. టీకా పంపిణీ నిలిపివేత.. ( వీడియో )
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
