AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Impact: ఆ చిన్నారి ఇంజక్షన్‌ ఖరీదు 16కోట్లు…!! క్రౌడ్ ఫండింగ్ ద్వారా అపన్న హస్తం అందించిన దాతలు.. ( వీడియో )

Phani CH
|

Updated on: Jun 13, 2021 | 7:31 PM

Share

సరైన వైద్యం అందక ఎవరైనా చనిపోయారని తెలిస్తే తల్లడిల్లిపోతాం. ప్రాణాంతక వ్యాధితో ఎవరైనా పోరాడుతున్నారన్న విషయం తెలిసినా మనసు కలతచెందుతుంది.

సరైన వైద్యం అందక ఎవరైనా చనిపోయారని తెలిస్తే తల్లడిల్లిపోతాం. ప్రాణాంతక వ్యాధితో ఎవరైనా పోరాడుతున్నారన్న విషయం తెలిసినా మనసు కలతచెందుతుంది. సొంత బిడ్డలు తమ ఆయుష్షు కూడా పోసుకుని బతకాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అల్లారు ముద్దుగా పెంచుకుందామనుకున్న తమ పసి ప్రాణాన్ని అరుదైన వ్యాధి పట్టి పీడుస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినదంతా ఖర్చు చేసినా.. నయంకాని రోగం… పసి ప్రాణం పాలిట యమపాశంలా మారింది. మింగలేక.. నడవలేక అల్లాడిపోతున్న తమ బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఖరీదైన వైద్యం అందించేందుకు కావాల్సిన రూ.16 కోట్ల కోసం దాతల సాయం అర్థిస్తున్నారు. మనసున్న మారాజులు తోచినంత సాయం చేయాలని వేడుకుంటున్నారు. అశించిన దానికన్న ఎక్కువై పోగై, ఆ చిన్నారికి అరుదైన వైద్యం అందింది. చివరికి ప్రాణం దక్కింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న అల్లు అర్జున్.. హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్.. ( వీడియో )

NASAN: మరో కొత్త గ్రహం గుర్తించిన నాసా… దాని పేరేంటి? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ( వీడియో )