NASAN: మరో కొత్త గ్రహం గుర్తించిన నాసా… దాని పేరేంటి? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ( వీడియో )

ఇతర గ్రహాలపై మనిషి జీవించే అవకాశం ఉందా? అనే ప్రశ్నపై ఎన్నో ఎళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. భూమి లాంటి మరో ఆవాసం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నారు.

|

Updated on: Jun 13, 2021 | 6:07 PM

ఇతర గ్రహాలపై మనిషి జీవించే అవకాశం ఉందా? అనే ప్రశ్నపై ఎన్నో ఎళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. భూమి లాంటి మరో ఆవాసం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నారు. తాజాగా వారి ఆశలు చిగురించేలా సూపర్ ఎర్త్ ఒకటి కనిపించింది. మన పొరుగునే ఉన్న ఆల్ఫా సెంటరీ నక్షత్రం చుట్టూ ఒక కొత్త గ్రహం తిరుగుతుంది. ఈ గ్రహం నెప్ట్యూన్ కన్నా చిన్నది, భూమి కన్నా పెద్దదిగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.నాసా సైంటిస్తులు చేపట్టిన ఎక్సోప్లానెట్ అన్వేషణ కార్యక్రమంలో భాగంగా ఎన్ఈఏఆర్ పరికరాన్ని ఉపయోగించి ఈ గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహానికి TOI-1231 బి ఎక్సోప్లానెట్‌గా పేరు పెట్టారు.భూమికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం నెప్ట్యూన్‌ గ్రహాన్ని పోలి ఉంటుంది. దీనిపై 134 డిగ్రీల ఫారెన్‌హీట్ (57 సెల్సియస్) వేడి ఉష్ణోగ్రత ఉంటుంది.

Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!