Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న అల్లు అర్జున్… హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్.. ( వీడియో )
అవకాశాలు రావాలంటారు కొందరు.. కాదు కాదు ఆ అవకాశాలను సృష్టించుకోవాలని అంటారు.. మరికొందరు.
అవకాశాలు రావాలంటారు కొందరు.. కాదు కాదు ఆ అవకాశాలను సృష్టించుకోవాలని అంటారు.. మరికొందరు. ఆ రెండో కోవలోనే పక్కాగా సూట్ అవుతారు.. మన ఐకాన్ స్టార్ బన్నీ. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న తన అప్ కమింగ్ మూవీ.. పుష్ప ద్వారా అల్లు అర్జున్ చాలా అవకాశాలను చేజిక్కించుకోబోతున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ మూవీ ద్వారా ఓ పెద్ద ప్లానే సెట్ చేశారు ఈ స్టార్ హీరో. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప మూవీని రెండు పార్టులుగా తీసుకొస్తామని.. మేకర్స్ అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. బాహుబలి, కేజీఎఫ్ తరహాలో.. దీన్ని కూడా రెండు పార్టులుగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని అనుకున్నారు. ఈ నిర్ణయం తర్వాతే.. పుష్ప మేకింగ్ లోను చాలామార్పులు వచ్చాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: NASAN: మరో కొత్త గ్రహం గుర్తించిన నాసా.. దాని పేరేంటి? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ( వీడియో )
Viral Video: బీహార్‌లో జరిగిన వింత ప్రేమ వివాహం..!! కదిలే రైలులో టాయిలెట్ ముందు పెళ్లి.. ( వీడియో )
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
