Rashi Khanna: వరుస వెబ్ సిరీస్‌లతో డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తోన్న రాశీఖన్నా… ( వీడియో )
కరోనా తర్వాత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు తమ హవా కొనసాగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం, సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తుండడంతో ప్రేక్షకులు సైతం ఓటీటీలకు మొగ్గుచూపుతున్నారు.
కరోనా తర్వాత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు తమ హవా కొనసాగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం, సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తుండడంతో ప్రేక్షకులు సైతం ఓటీటీలకు మొగ్గుచూపుతున్నారు. దీంతో మారుతోన్న ఈ ట్రెండ్‌ను ఒడిసిపట్టుకుంటున్నారు స్టార్ హీరోయిన్లు ఇప్పటికే తమన్నా పలు వెబ్ సిరీస్‌లలో నటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అందాల తార రాశీ ఖన్నా కూడా వెబ్ సిరీస్‌ల్లో ఆసక్తి కనబరుస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Payal Rajput: బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్.. అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన బ్యూటీ.. ( వీడియో )
Published on: Jun 13, 2021 10:57 AM
వైరల్ వీడియోలు
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
