Crazy lover : పానీపూరీలో ఉంగరం పెట్టి..లవ్ ప్రపోజ్ యువకుడు.. నెట్టింట వైరల్ వీడియో…
లవ్ ప్రపోజ్ చేయటం ఓ మధురానుభూతి. ఇష్టపడిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయటానికి అబ్బాయిలు చాలా ఆలోచిస్తుంటారు.
లవ్ ప్రపోజ్ చేయటం ఓ మధురానుభూతి. ఇష్టపడిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయటానికి అబ్బాయిలు చాలా ఆలోచిస్తుంటారు. వినూత్నంగా ప్రపోజ్ చేయాలనుకుంటారు. దాని కోసం ఎంతో ఆలోచిస్తారు. దాని కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.అటువంటి ఓ క్రేజీ లవర్ తను ప్రేమించిన అమ్మాయికి సరికొత్తగా ప్రేమను వ్యక్తపరిచాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక యువకుడు తన ప్రేయసికి ‘పానీపూరీలో ఉంగరం పెట్టి లవ్ ప్రపోజ్’ చేశాడు. ఈ వెరైటీ ప్రపోజల్ కు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. ఎందుకంటే పానీ పూరీ అంటే ఇష్టపడనివారు బహుశా ఎవ్వరూ ఉండరు. దీంతో పానీపూరితో పిల్లను ప్రేమలో పడేశావ్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫన్నీ నెటిజన్లు. ఈ పానీపూరి రింగ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Tuck Jagadish: రిలీజ్ కు ముందే టక్ జగదీష్ సినిమా సూపర్ హిట్ అంతే.. ఇవే రీజన్స్..! ( వీడియో )
Megha Rajagopalan: భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం.. ( వీడియో )
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
