Tuck Jagadish: రిలీజ్ కు ముందే టక్ జగదీష్ సినిమా సూపర్ హిట్ అంతే.. ఇవే రీజన్స్..! ( వీడియో )
ఉన్నట్టుండి ఇండస్ట్రీలోను.. సోషల్ మీడియాలోను ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా హీరో నాని గురించి.. అందులోనూ ఇంకా రిలీజ్ కాని సినిమా గురించి.!
ఉన్నట్టుండి ఇండస్ట్రీలోను.. సోషల్ మీడియాలోను ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా హీరో నాని గురించి.. అందులోనూ ఇంకా రిలీజ్ కాని సినిమా గురించి.! అదే టక్ జగదీష్ సినిమా గురించి..! ఇంతకీ ఆ న్యూస్ ఎంటో మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..! నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “టక్ జగదీష్”. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 23నే థియేటర్లలో రిలీజ్ కావాల్సుంది. కాని కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకముందే టక్ జగదీష్ సూపర్ హిట్టంటూ ఓ టాక్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. ఈ టాక్ ను నాని అభిమానులు కూడా క్యాచ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్మేలా చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Megha Rajagopalan: భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం.. ( వీడియో )
Viral Video: బరాత్ శబ్ధాలకు చిర్రెత్తిపోయిన గజరాజు..పెళ్లిలో విధ్వంసం.. ( వీడియో )
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
