భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వీడియో
తెలుగు రాష్ట్రాల్లో రూ.170 కోట్ల క్రిప్టో మోసం వెలుగులోకి వచ్చింది. అమాయక రైతుల ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి ఆగంతకులు క్రిప్టో ట్రేడింగ్ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రైతులు తమకు క్రిప్టో కరెన్సీ గురించి తెలియదని, ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఈ భారీ మోసంపై ఐటీ విచారణ కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.170 కోట్ల భారీ క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌లో నిందితులు అమాయక గ్రామీణ రైతుల ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేసినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గుర్తించింది. రైతుల పేర్లతో పెద్ద ఎత్తున క్రిప్టో ట్రేడింగ్ జరిగినట్లు ఐటీ అధికారులు తనిఖీలలో తేల్చారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..
