Coffee Benefits: కాఫీ ప్రియులకు శుభవార్త.. మీ ఆయుష్షు పెరిగినట్టే..
కాఫీ ప్రియులకు శుభవార్త.. ఇటీవల ‘సైన్స్ అలెర్ట్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కాఫీ తాగేవారి ఆయుష్షు పెరిగినట్టే..! అవును మీరు విన్నది నిజమే.. కాఫీ తాగని వారితో పోలిస్తే.. కాఫీ అలవాటు ఉన్నవారిలో మరణాల ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.. USలో జరిపిన ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. గంటల తరబడి అదేపనిగా కూర్చోవడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది ఇప్పటికే వైద్యులు చాలసార్లు హెచ్చరిస్తూనే వస్తున్నారు.
కాఫీ ప్రియులకు శుభవార్త.. ఇటీవల ‘సైన్స్ అలెర్ట్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కాఫీ తాగేవారి ఆయుష్షు పెరిగినట్టే..! అవును మీరు విన్నది నిజమే.. కాఫీ తాగని వారితో పోలిస్తే.. కాఫీ అలవాటు ఉన్నవారిలో మరణాల ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.. USలో జరిపిన ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. గంటల తరబడి అదేపనిగా కూర్చోవడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది ఇప్పటికే వైద్యులు చాలసార్లు హెచ్చరిస్తూనే వస్తున్నారు. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం తేల్చింది. ఈ విషయంలో కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పటికీ, రోజూ కాఫీ తాగేవారు వివిధ కారణాల వల్ల చనిపోయే ముప్పు తక్కువగా ఉంటుందని వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్లో బ్యాగు చోరీ.. లక్ష పరిహారం చెల్లించిన రైల్వే
IRCTC: ఎవరికైనా రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.. అయితే ఈ న్యూస్ మీ కోసమే
Deepika Padukone: 2006లోనే దీపికా తెలుగు సినిమాలో యాక్ట్ చేసిందా !!
Health Insurance: ఆరోగ్య బీమాలో 6 కొత్త మార్పులు
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో ఇంటర్వ్యూలో చెప్పిన సల్మాన్ తండ్రి
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

