Oxygen-28: కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. భవిష్యత్ అణు ప్రయోగాలకు.
భూగోళంపై ఉన్న కోట్లాది రకాల జీవులు బతకడానికి ప్రాణవాయువు అవసరం. కాగా.. అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టింది. టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకె కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఆక్సిజన్-28 ను గుర్తించింది. ఇది ఆక్సిజన్ పరమాణువుకు సంబంధించిన ఒక కొత్త రకం ఐసోటోప్ అని సైంటిస్టులు తెలిపారు.
భూగోళంపై ఉన్న కోట్లాది రకాల జీవులు బతకడానికి ప్రాణవాయువు అవసరం. కాగా.. అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టింది. టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకె కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఆక్సిజన్-28 ను గుర్తించింది. ఇది ఆక్సిజన్ పరమాణువుకు సంబంధించిన ఒక కొత్త రకం ఐసోటోప్ అని సైంటిస్టులు తెలిపారు. ఈ ఆక్సిజన్-28 ఐసోటోప్ 20 న్యూట్రాన్‌లను, ఎనిమిది ప్రోటాన్‌లను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ రకాల్లో ఈ ఆక్సిజన్ పరిమాణంలో పెద్దదిగా చెప్పవచ్చు. అయితే ఈ ఆక్సిజన్ ఐసోటోప్ అంచనాల కంటే కొంత తక్కువ స్థిరత్వాన్నే కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అణు భౌతిక శాస్త్రంలో ఇది ప్రధానమైన డిస్కవరీ అంటున్నారు. ఈ ఆక్సిజన్ ఐసోటోప్‌ను ప్రకృతిలో అసాధారణమైనదిగా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. భవిష్యత్ అణు ప్రయోగాలకు ఈ ఐసోటోప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..
ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు 'గ్యాస్ ఫీజు' కట్టాల్సిందే..
అమ్మ దొంగ చేపా... ఎంత పనిచేశావే !
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

