Pan Card: పాన్‌కార్డ్ పోయిందా !! డోంట్ వర్రీ.. ఇలా చేయండి !! వీడియో
ప్రస్తుతకాలంలో పాన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డుతో పాటు పాన్‌కార్డు కూడా గుర్తింపు పత్రాలలో ఒకటి. దీనిని ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక సంబంధమైన విషయాలో ఉపయోగిస్తారు.
ప్రస్తుతకాలంలో పాన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డుతో పాటు పాన్‌కార్డు కూడా గుర్తింపు పత్రాలలో ఒకటి. దీనిని ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక సంబంధమైన విషయాలో ఉపయోగిస్తారు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పాన్‌కార్డ్‌ని జారీ చేస్తుంది. ఆదాయ పన్ను చెల్లించే వారందరికీ, ఇతరుల తరఫున ఆదాయ పన్ను రిటర్స్ చేసే వారికి, బ్యాంకు ఖాతా ఉన్నవారికి పాన్ కార్డు అవసరమవుతుంది. 50వేల రూపాయలు పైబడి బ్యాంకు డిపాజిట్‌లు, చెల్లింపుల సమయంలో పాన్‌కార్డు అత్యవసరమవుతుంది. ఇంత ముఖ్యమైన పాన్‌కార్డు పోయినప్పుడు అందరు చాలా కంగారు పడుతారు. కానీ ఇప్పుడు అలాంటి ఆందోళన అవసరం లేదు. డేటాలో ఎటువంటి మార్పు అవసరం లేనట్లయితే పాన్ కార్డ్ రీప్రింట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Watch:
వామ్మో! ఎరను పట్టుకోడానికి ఈ పాము ఏం చేస్తోందో చూడండి !! వీడియో
రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్ టెస్ట్ విక్టరీ.. వీడియో
Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో
భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్ అంటున్న తమన్ !! వీడియో
అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

