Benefits Of Pista: పిస్తా తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో

Benefits Of Pista: పిస్తా తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో

Phani CH

|

Updated on: Aug 31, 2021 | 7:47 AM

పిస్తా అనేది డ్రై నట్. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, పుష్కలంగా ఉంటాయట.



పిస్తా అనేది డ్రై నట్. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, పుష్కలంగా ఉంటాయట. ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, కేలరీలు వీటిలో ఉంటాయట. దీనిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. సాయంత్రం వేళ అల్పాహారంగా పిస్తాపప్పులను తింటే చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఈ పిస్తా వల్ల లాభాలేంటో తెలుసుకుందాం..

 

మరిన్ని ఇక్కడ చూడండి: యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో మంత్రుల పర్యటనలో దొంగల హల్‌చల్.. ఏకంగా రూ. 4లక్షలు లూటీ.. వీడియో

Viral Video: తాళికట్టు శుభవేళ.. చెంప పగులకొట్టిన పెళ్లి కూతురు.. విస్తూ పోయి చూసిన బంధువులు.. వీడియో

Viral Video: ఆ రైలులో ప్రయాణిస్తే.. బహుమతులే బహుమతులు..!! వీడియో

Published on: Aug 31, 2021 07:45 AM