Viral Video: ఆ రైలులో ప్రయాణిస్తే.. బహుమతులే బహుమతులు..!! వీడియో

Viral Video: ఆ రైలులో ప్రయాణిస్తే.. బహుమతులే బహుమతులు..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 31, 2021 | 7:36 AM

ఐఆర్సీటీసీ నడుపుతున్న దేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్.. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ కొనసాగుతోంది



ఐఆర్సీటీసీ నడుపుతున్న దేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్.. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ కొనసాగుతోంది. వాస్తవానికి, న్యూఢిల్లీ, లక్నో మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా పథకం చాలాకాలంగా అమలులో ఉంది. అదేవిధంగా ప్రయాణీకులకు బహుమతులు ఇస్తూ వస్తున్నారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో కూడా ప్రయాణీకులను ఆకర్షించడానికి గతంలో వీటిని IRCTC ఉపయోగించింది. ఇప్పుడు IRCTC కొత్త లక్కీ డ్రా ఆఫర్‌తో వచ్చింది. లక్కీ డ్రా ద్వారా ఇందులో ప్రయాణించే ప్రయాణీకులకు బహుమతులు ఇస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Rare Creature: ఈ వింత జీవిని చూశారా..?? సీతాకోకచిలుక లక్షణాలతో బల్లి..!! వీడియో

Viral Video: అదృష్టం అంటే వీళ్లదే.. పిల్లిని పట్టి లక్షలు కొట్టేశారు..! వీడియో

Sanitizer: శానిటైజర్లతో మంచి తో పాటు ప్రమాదం కూడా.. తస్మాత్‌ జాగ్రత్త.. వీడియో