Viral Video: అదృష్టం అంటే వీళ్లదే.. పిల్లిని పట్టి లక్షలు కొట్టేశారు..! వీడియో
గర్భంతో ఉన్న ఓ పిల్లి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోతుండగా ఓ నలుగురు వ్యక్తులు దాన్ని రక్షించారు. ఈ ఘటన దుబాయ్ లో జరిగింది. పిల్లిని కాపాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గర్భంతో ఉన్న ఓ పిల్లి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోతుండగా ఓ నలుగురు వ్యక్తులు దాన్ని రక్షించారు. ఈ ఘటన దుబాయ్ లో జరిగింది. పిల్లిని కాపాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏకంగా దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బీప్ రషీద్ ఈ వీడియో చూసి, పిల్లి ప్రాణాలు కాపాడిన ఆ ముగ్గురిని మెచ్చుకుంటూ 10 లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు. పిల్లిని కాపాడిన ముగ్గురిలో ఒకరు కేరళ వాసి అష్రఫ్ కూడా ఉన్నారు. అష్రఫ్ అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. రెండో ఫ్లోర్ నుంచి ఓ పిల్లి కింద పడుతుండటం నలుగురు వ్యక్తులు గమనించారు. వెంటనే ఓ బెడ్ షీట్ పట్టుకొని.. నిలబడ్డారు. ఆ పిల్లికి పట్టు దొరకక.. రెండో ఫ్లోర్ బాల్కనీ నుంచి కింద పడబోతుండగా.. బెడ్ షీట్‌ను అడ్డంగా పెట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Sanitizer: శానిటైజర్లతో మంచి తో పాటు ప్రమాదం కూడా.. తస్మాత్ జాగ్రత్త.. వీడియో\
Zomato: పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న నిర్ణయం తీసుకున్న జొమాటో.. ఇకపై ఆర్డర్ చేసేముందు ఆ ఆప్షన్.
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

