Sanitizer: శానిటైజర్లతో మంచి తో పాటు ప్రమాదం కూడా.. తస్మాత్‌ జాగ్రత్త.. వీడియో

Sanitizer: శానిటైజర్లతో మంచి తో పాటు ప్రమాదం కూడా.. తస్మాత్‌ జాగ్రత్త.. వీడియో

Phani CH

|

Updated on: Aug 31, 2021 | 7:28 AM

కరోనా సంక్రమణను నివారించడానికి చేతులు శుభ్రంగా ఉంచుకోవడానికి హ్యాండ్ శానిటైజర్ల వాడకం పెరిగింది. వైరస్ నుండి శానిటైజర్లు రక్షించినప్పటికీ, అవి చిన్నపిల్లలపై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయంటున్నారు నిపుణులు.



కరోనా సంక్రమణను నివారించడానికి చేతులు శుభ్రంగా ఉంచుకోవడానికి హ్యాండ్ శానిటైజర్ల వాడకం పెరిగింది. వైరస్ నుండి శానిటైజర్లు రక్షించినప్పటికీ, అవి చిన్నపిల్లలపై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయంటున్నారు నిపుణులు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, హ్యాండ్ శానిటైజర్ల వాడకం పిల్లలలో కంటి లోపాలను పెంచుతుందని తేలింది. ఫ్రెంచ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ పరిశోధకులు హ్యాండ్ శానిటైజర్ల వాడకం పెరగడం వల్ల పిల్లలలలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని కనుగొన్నారు. ఇప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా ఈ కళ్ళకు సంబంధించినవేనట. శానిటైజర్ వాడకం వలన పిల్లల కళ్ళు దెబ్బతిన్నట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు గుర్తించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Zomato: పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న నిర్ణయం తీసుకున్న జొమాటో.. ఇకపై ఆర్డర్‌ చేసేముందు ఆ ఆప్షన్‌.

Pawan Kalyan: జనసేన స్థూపాన్ని అడ్డుకున్న పోలీసులు.. వైసీపీ నేతల పనేనంటూ జనసైనికుల ఆందోళన